పూలవాన కి వ్యాఖ్యలు

తొడ కొట్టిన తెలుగు కమల by chinnam srinivasa rao పై అభిప్రాయములు
adirindeeeee. tokka tokke kaani tokka kaadu. adi tokke ayinaa tokka anaraadu. mee vyakhyalatho saaswathatwam pondina aa tokka chettalo cherinaa e-mail chaduvarula madilo brathike vuntundi. tokkalodi…

ప్రసార మాధ్యమాల్లో ప్రముఖుల మరణాలు. by బొల్లోజు బాబా పై అభిప్రాయములు
మంచి పాయింటుతో ఆలోచనలో పడేసారు.

బొల్లోజు బాబా

ప్రసార మాధ్యమాల్లో ప్రముఖుల మరణాలు. by uma పై అభిప్రాయములు
baagundi

ఛేజింగ్ డే లైట్ by Prasanthi పై అభిప్రాయములు
Wonderful Post. A person like me do not have scope to read books. But with this kind of posts we get to know the gist of great books. Keep writing.

ప్రసార మాధ్యమాల్లో ప్రముఖుల మరణాలు. by Prasanthi పై అభిప్రాయములు
ప్రసార మాధ్యమాల ధోరణి గురించి మాట్లాడుకుంటే చాట భారతమే అవుతుందేమో. శొభన్ బాబు గారి మరణం గురించి వచ్చిన కార్యక్రమంలో మీ స్పందన చెప్పండి అని అడుగుతున్నారు. ఓ ఆత్మీయుడు చనిపోతే స్పందన ఏంటి? సంతాప సందేశం చెప్పండి అన్నా కొంచెం మెరుగ్గా ఉండేదేమో.

అల్లు అరవింద్ కూడా అలాగే వ్యాఖ్యానించారు చిరంజీవి కూటురి పెళ్ళి విషయంలో. కూతురు ఎవరితోనో వెళ్ళిపోతే ఓ తండ్రి స్పందన చెప్పే స్థితిలో ఉంటాడా!!

సాంతి స్వరూప్ గారిని ఎవరూ మర్చిపోలేరు.

ప్రసార మాధ్యమాల్లో ప్రముఖుల మరణాలు. by నువ్వుశెట్తి బ్రదర్స్ పై అభిప్రాయములు
రవి గారు మీ టపాని నేను ,వడవల్లి గారు కాస్త ఆలస్యం గా చూశాము.మీరు  శాంతి స్వరూప్ గారి ముఖ కళవికల గురించి చెప్పింది నిజం.అంతర్లీనంగా ఉన్న విషయాన్ని వెలికితీశారు.చాలా బాగుంది.

ప్రసార మాధ్యమాల్లో ప్రముఖుల మరణాలు. by పొద్దు » Blog Archive » 2008 ఫిబ్రవరి బ్లాగోగులు పై అభిప్రాయములు
[...] ప్రసార మాధ్యమాలు: ప్రముఖుల మరణవార్తలను పత్రికలు, టీవీలూ వెలిబుచ్చిన తీరును ఇద్దరు బ్లాగరులు నిలదీసారు. తెలుగువాడిని తనశైలిలో తూర్పార పట్టగా, పూలవాన రవికిరణ్ పూల చెండుతో ఛెళ్ళుమనిపించారు. [...]

ప్రసార మాధ్యమాల్లో ప్రముఖుల మరణాలు. by KRISHNA RAO JALLIPALLI పై అభిప్రాయములు
NAMASTE,

ALL COMMENTS ARE GOOD AND CORRECT. BALA MURALI KRISHNA GARI ‘TATVAALU’  EE SITE LO UNNAI/VINAVACCHU… KONCHAM CHEPPUTARAA CHADUVARI GARU??

REGARDS

KRISHNA RAO GUNTUR

ప్రసార మాధ్యమాల్లో ప్రముఖుల మరణాలు. by నాగరాజు పై అభిప్రాయములు
జాలాది పాటోటుందిగా – “ఆకలేసి కేకలేస్తె కాకులంటారు, కూతనేర్చినోళ్ళ కులమె కోకిలంటారు”..

ప్రసార మాధ్యమాల్లో ప్రముఖుల మరణాలు. by కొత్త పాళీ పై అభిప్రాయములు
మొన్ననే ఏదో బ్లాగులో ఒక వ్యాఖ్య చదివాను. టపాలో గొప్ప విషయం లేకపోయినా, మంచి వ్యాఖ్యల్ని ఆకర్షించేవి కూడా మంచి టపాలే – అని దాని సారాంశం. పైన చదువరి గారి కామెంటు చదివాక నిజమే అనిపించింది.