11.28.07

తొడ కొట్టిన తెలుగు కమల

వర్గాలు నవ్వుకుందాం వద్ద 4:03 అపరాహ్నం ద్వారా poolavaana

013.jpg

నా పేరు కమల

022.jpg

ఇది మా పాప కె.కమల (కుమారి కమల)

032.jpg

ఇదీ కె.కమలే (కేరింతల కమల)

051.jpg

బంతితో ఆడుతున్న కమల

061.jpg

నా కాలు తొక్కేశార్రా బాబోయ్..

 071.jpg

బంతి పోయి కంప్యూటరొచ్చె ఢాం.. ఢాం.. ఢాం..

08.jpg

తొడ కొడుతున్న కమల (ఫ్యాక్షన్ కమల)

091.jpg

తిరగబడ్డ కమల

10.jpg

తొక్కలో బతుకు, లేవాలన్నా ఏదో చేయి సాయపడాల్సిందే..
11.jpg

గుండెలు బాదుకుంటున్న కమల

121.jpg

నిదురపోవే కమలా…

041.jpg

తొక్కలో కమల

 ( ఎవరో పంపిన సరదా మెయిల్ కి, వ్యాఖ్యానాలు జత చేశా.. తొక్కలోది.. అంతే.. )

అభిప్రాయములు »

  1. విహారి చెప్పబడిన,

    బ్రహ్మాడంగుంది

    – విహారి

  2. తెలుగు'వాడి'ని చెప్పబడిన,

    మీ కామెంట్స్ అదుర్స్….ఫొటోలు-కామెంట్స్ దేనికవే సాటి….కానీ ఇంకా కొన్ని ఉంటే బాగుండేయోమో అనిపించింది. కె(కుమారి/కేరింతల), ఫ్యాక్షన్ కమల, తొక్కలో బతుకు …ఏమి కామెంట్స్ అండీ… నిజంగా హ్యట్సాఫ్

  3. mee creativity ki johaarlamdi….. no words to say…..

  4. ప్రసాదం చెప్పబడిన,

    తొక్కలో పోస్టు. ఆదిరింది !

  5. ramya చెప్పబడిన,

    హ్యట్సాఫ్

  6. nagamurali చెప్పబడిన,

    చాలా బాగుంది.

  7. వింజమూరి విజయకుమార్ చెప్పబడిన,

    పాపం బుజ్జి కమల. అయ్యో గబుక్కున తొక్కలో కమలనేసేరే. పాపం నోర్లేదని అలా అంటారా? అలా అనకూడదండీ. ఎలా గనాలంటే . . .”తొక్కే కమల “.

  8. sudhaker చెప్పబడిన,

    mee comments chaalaa chaala baagundandi
    nenu kooda naa blagunu koodali lo unchalani anukuntunnanu emi cheyalo kaasta cheppandi please…

  9. చదువరి చెప్పబడిన,

    “అంతే” అనకండి మరి, వ్యాఖ్యలదిరాయి. తొడగొట్టిన తెలుగు కమల, కేరింతల కమల.. గొప్ప సృజనాత్మకంగా ఉన్నాయి.

  10. radhika చెప్పబడిన,

    అదరగొట్టేసారు.

  11. Nanduri Srinivas చెప్పబడిన,

    what a great creativity!…
    chAlA bAgunnAyamDee

  12. దుప్పల రవికుమార్ చెప్పబడిన,

    మీరు సృజనాత్మకంగా రాసిన కామెంట్లు చాలా బాగున్నాయి. చిన్నారి తొక్కలో కమలకు అభినందనలు.

  13. Manasa చెప్పబడిన,

    తొక్కలోది, bagundi :)

  14. vbsowmya చెప్పబడిన,

    Hahahaha! Ravi garu, too good.
    I just showed it to all my friends in the lab now :)

  15. vbsowmya చెప్పబడిన,

    Did u show it to ur daughter!

  16. chinnam srinivasa rao చెప్పబడిన,

    adirindeeeee. tokka tokke kaani tokka kaadu. adi tokke ayinaa tokka anaraadu. mee vyakhyalatho saaswathatwam pondina aa tokka chettalo cherinaa e-mail chaduvarula madilo brathike vuntundi. tokkalodi…


వ్యాఖ్యానించండి