నవంబరు J, 2007
శ్రీశైల యాత్ర
శ్రీశైల యాత్ర ఆగస్ట్ 10, 2007 నాడు మేము, మా బాబాయి గారి కుటుంబం కలిసి శ్రీశైల యాత్ర చేపట్టాం. చెవర్లెట్ తవేరా అద్దెకు తీసుకుని, ఝాం.. ఝామ్మని శ్రీశైలం ఘాట్ రోడ్ల మీద వెళ్తుంటే… పర్వత ప్రాంత వాతావరణం, ప్రకృతి అందచందాలు, అటవీ పరిసరాలు, ఆధ్యాత్మిక సుగంధం వెరసి ఒక తీయని అనుభవం. కొత్త రవికిరణ్
balu చెప్పబడిన,
నవంబరు J, 2007 వద్ద 8:00 పూర్వాహ్నం
Adirindi guroooooooo