11.22.07

నేహ – నగర విహారం

వర్గాలు దృశ్యమాలికలు వద్ద 5:52 అపరాహ్నం ద్వారా poolavaana

అది హైదరాబాద్ సంస్థానాన్ని నేహ యువరాణి పరిపాలిస్తున్న రోజులు. తన రాజ్యంలో ప్రజలంతా అల్లరి చేస్తూ, ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండేలా అన్ని చర్యలూ తీసుకున్నారు యువరాణి. ఆ సంవత్సరం బడికి వేసం కాలం సెలవలు ఇవ్వడంతో, యువరాణీ వారు తమ తాతగారైన రామోహన్రావు గారి ఆహ్వానం మేరకు, వారి గృహాన్ని పావనం చేశారు. అదే సమయంలో జాగ్రలమూడి, నారాకోడూరు, అంగలకుదురు కొల్లూరు తదితర గ్రామాలను సందర్శించారు. సెలవలు ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యే సమయంలో, రామ్మోహన్రావు, శోభ దంపతులు రాణివారికి మధు పర్కాలు అందించారు. హై.బ్యాడ్ కి తిరిగి వచ్చాక ఒక నాడు రాణీ వారు, ఆ నూతన వస్త్రాలు ధరించి నగర విహారానికి బయల్దేరారు. అదిగో.. ఆ సందర్భంలోనివి ఈ చిత్రాలు.

అభిప్రాయములు »

  1. balu చెప్పబడిన,

    Chaala baagundi imkaa ilanti phtos theeyandi

  2. radhika చెప్పబడిన,

    good idea

  3. balu చెప్పబడిన,

    annayya….. adirindi.. neha pedda ayyaaka neeku chaalaa thanks cheptundi….

  4. suradvisha చెప్పబడిన,

    cute photos well done


వ్యాఖ్యానించండి