11.22.07

కృష్ణ కాంత్ పార్క్

వర్గాలు దృశ్యమాలికలు వద్ద 5:48 అపరాహ్నం ద్వారా poolavaana

ఇది హై.బ్యాడ్ నగరంలో యూసుఫ్ గూడ లో ఉండే ఒక ఉద్యానవనం. వ్యాయామం, నడక, సేదతీరడం, ఉబుసుపోక పోవడం, తెలిసిన వారికి దూరం (యువ జంటలు) కోరటం.. ఇత్యాది కారణాలతో నిత్యం అనేక మంది ఈ ఉద్యానవనానికి సాయంత్రమయ్యే సరికి చేరుకుంటారు. ఉద్యానవన వాతావరణం, నిర్వహణ అంతా చాలా బాగుంటాయి. అలాంటి ఆ చోటుకి ఓ నాడు, మా అన్న (షడ్రకుడు) గారి కుటుంబం, మేము పిల్లా జెల్లలతో కలిసి పొలో మని పోయాం. ఆ సందర్భంలో తీసిన కొన్ని చిత్రాలివి..

వ్యాఖ్యానించండి